500ఏళ్ల అయోధ్య చరిత్ర కళ్లముందుంచిన ఫోటో ప్రదర్శన.. | Telugu Oneindia

2024-01-22 36

500 ఏళ్ల అయోధ్య వివాద చరిత్రను ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో సామాన్య ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు బీజేపి నేతలు. నిజాం కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన ఈ ఫోటో ప్రదర్శన ఎంతో విజ్ఞానాన్ని అందించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

~CA.43~CR.236~ED.234~HT.286~

Videos similaires